రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్
అమరావతి అంటున్నది ఆంధ్రావని అంటున్నది
ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పలనాడు అంటున్నది
రాయలసీమలో.. గడప గడప అంటున్నది గడప గడప అంటున్నది
మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన
కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే
ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
అప్పుల మంటలు భగ్గున కాలే బడుగుల ఘోషలు ఆగాలంటే
ఆంధ్రా పేరున ఆడపడచులకు జరిగిన కోప పోవాలంటే
జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
పింఛన్ జీవుల జీవితమే సుఖశాంతికి నిలయం కావాలంటే
రుణ బాధలు కనరానిరోజులు జన కానుకగా ఇవ్వాలంటే
ఎచ్చట చూసినా ఆంధ్రావనిలో ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే రా అన్నా రా అన్నా
అలనాటి కృష్ణ, గోదావరి తరంగలలు వినిపించాలంటే రా అన్నా రా అన్నా
ఆంధ్రా మళ్ళీ పూర్వం లాగా అన్నపూర్ణగా వెలగాలంటే
రైతుల కళ్ళలో పసిడి పంటల బంగరు కాంతులు మెరవాలంటే
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్
మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు విరబూయాలంటే
యువకుల గుండెలు భరోస నిండిన ఆనందం ఉప్పొంగాలంటే
ఎక్కడచూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే

No comments:
Post a Comment